🔥 *Self-Registrations Open for COVID vaccine to those who are above 18 years*🔥

 

Register yourself for Vaccination & Now Open to 18+ years Indian Citizens (i.e, 1 May,2021) : 


18 ఏళ్లు పైబడిన వారికి COVID వాక్సిన్ కొరకు  28 నుంచి నమోదు



👉దేశంలో 18 సం,, లు  పైబడిన వారు కొవిడ్‌-19 టీకా తీసుకునేందుకు ఏప్రిల్  28 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.


ఆన్‌లైన్‌ పోర్టల్‌ ‘'కొవిన్‌’' లేదా ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు గురువారం తెలిపారు.. 




👉వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి  అందరికి తెలిసిందే. 




👉ఇందుకు అవసరమైన మార్పులు కొవిన్‌లో చేసినట్లు సంబంధిత అధికారులు   తెలిపారు.




💥కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ ఇలా..



💥కొవిన్‌  పోర్టల్‌  cowin.gov.in (or)  https://selfregistration.cowin.gov.in/ 

 




👉తర్వాత మొబైల్‌ నంబర్‌ నమోదు చేస్తే  OTP వస్తుంది. దీన్ని నమోదు చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్‌ చేయాలి. 




👉తర్వాత ‘Registration  of  Vaccination ‌’ పేజి ఓపెన్‌ అవుతుంది. ఇందులో అడిగిన వివరాలు (ఆధార్  కార్డు, పేరు, DOB ) నమోదు చేసి, రిజిస్టర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 




👉ఒకసారి రిజిస్ట్రేషన్‌ అయితే టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకోవచ్చు. దానికోసం పక్కనే ఉన్న Schedule‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి..




 👉Pin code నమోదు చేసి, వెతికితే దాని పరిధిలోని టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. 




👉వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని ధ్రువీకరించాలి. 




👉ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది.



####################################


Online registration and appointment can be done through Co-WIN portal.

You will have to give some basic information about yourself and details of your photo identification card to get yourself registered online.

From one mobile phone number, one can register 4 people, however, each person will need their own photo identification document.

If Aadhar card is used as identification document, consent will be obtained and recorded.

Through the portal, you can find out the list of available CVCs and dates and time of available vaccination slots, to book an appointment as per your choice. You will need an OTP verification prior to registration and a confirmation slip/token will be generated after registration. You will also get a confirmatory sms later.

For all Private Hospitals, prior registration and appointment will be the only method of registration.

For Government hospitals, a proportion of slots will be available for online registration and appointment, the rest will be kept for on site registration and vaccination.

Appointments for any date for a Vaccination Center will be closed at 12:00 pm on the day prior to the date.

Comments